Friday, August 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అరటి ఆకుపై వరలక్ష్మి మాతా చిత్రం

అరటి ఆకుపై వరలక్ష్మి మాతా చిత్రం

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో చిత్రకళా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బాస బాల్ కిషన్ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా వినూత్నంగా తన కళా ప్రతిభను చాటుకున్నారు. అరటి ఆకుపై వరలక్ష్మీ మాత చిత్రాన్ని అద్భుతంగా గీసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ చిత్రాన్ని చూసిన పలువురు ఆయన సృజనాత్మకతను ప్రశంసించారు. గతంలో  ఆయన విత్తనాలపై, మట్టితో చిత్రాలు గీసి గుర్తింపు పొందారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -