- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మండల కేంద్రంలో సింగిల్ విండో కార్యదర్శి రేంజర్ల వార్ గంగాధర్ కూతురు పెళ్లి ఈనెల 23న జరగనుంది. ఇందులో భాగంగా శుక్రవారం జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ ను హైదరాబాదులో వార్ గంగాధర్ కలిశారు. ఈ క్రమంలో తన కూతురు వివాహ పత్రికను అందజేసి, నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. ఖచ్చితంగా హాజరవుతానని హామీ ఇచ్చారు.
- Advertisement -



