Friday, August 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ

లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రజాపంపిణీ వ్యవస్థ పారదర్శకంగా పనిచేయడం కోసం ప్రజా ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులు ప్రవేశపెట్టిందని మండలంలోని పెద్దతూoడ్ల గ్రామ సర్పంచ్ బండారి నర్సింగం, మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు అన్నారు. శుక్రవారం ఉప సర్పంచ్ తాళ్ల రవిందర్ తో కలిసి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు బండ విష్ణు వర్ధన్ రెడ్డి, జిపిఓ మానస, రేషన్ డీలర్ సురేష్, లబ్ధిదారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -