- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ సింగిల్ విండో కార్యదర్శి రేంజర్ల వార్ గంగాధర్ కూతురు వివాహ వేడుకకు జహీరాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యుడు బిబి పాటిల్, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే హాజరై నూతన వధూవరులను ఆశీర్వాదించారు. నూతన వధూవరులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం తన కూతురు వివాహానికి హాజరైనందుకు రేంజర్ల వార్ గంగాధర్ బీబీ పాటిల్, హన్మంత్ షిండేలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -



