- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రజాపంపిణీ వ్యవస్థ పారదర్శకంగా పనిచేయడం కోసం ప్రజా ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులు ప్రవేశపెట్టిందని మండలంలోని రుద్రారం గ్రామ సర్పంచ్ చంద్రగిరి సంపత్, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య అన్నారు. ఆదివారం లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు,కాంగ్రెస్ నాయకులు,లబ్ధిదారులు పాల్గొన్నారు.
- Advertisement -



