Sunday, August 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహమ్మదాపూర్, మడద కాంగ్రెస్ గ్రామ కమిటీలు

మహమ్మదాపూర్, మడద కాంగ్రెస్ గ్రామ కమిటీలు

- Advertisement -

– కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెన్న రాజు 
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ 

హుస్నాబాద్ మండలంలోని మహమ్మదాపూర్, మడద గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్ష పదవులకు ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెన్నె రాజు ఆధ్వర్యంలో మహమ్మదాపూర్ గ్రామ అధ్యక్షుడిగా దుద్దేడ శ్రీనాథ్ ,మడద అధ్యక్షుడిగా సట్ల అజయ్ లను ఎన్నుకున్నారు. ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, ఓబీసీ సెల్, మైనార్టీ సెల్, కిసాన్ కాంగ్రెస్ సెల్. మహిళా సెల్ కమిటీలను గ్రామాలలో నియామకాలు చేపట్టినట్లు హుస్నాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెన్నరాజు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -