Friday, August 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన బీడీ కార్మికులు

ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన బీడీ కార్మికులు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
రక్షాబంధన్ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజయోగినీ బ్రహ్మకుమారి స్వప్న, బీడీ కార్మికులు, మహిళా సంఘాల సభ్యులు, మహిళలు, చిన్నారులు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు రాఖీ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  వారందరికీ ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అన్నాచెల్లెళ్ల అనుబంధం, ప్రేమ, ఆప్యాయతలు ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -