వెల్‌స్పన్‌ లివింగ్‌ టెక్స్‌టైల్‌ పరపతి పెంపు

ముంబయి: టెక్స్‌టైల్‌, అపెరల్స్‌, లగ్జరీ గూడ్స్‌ విభాగంలో తమ పరపతి పెరిగిందని వెల్‌స్పన్‌ లివింగ్‌ లిమిటెడ్‌ పేర్కొంది. ఎస్‌అండ్‌పి గ్లోబల్‌ కార్పొరేట్‌ సస్టెనబిలిటీ అసెస్‌మెంట్‌ (సిఎస్‌ఎ) 2023 స్కోర్‌లను ప్రకటించిందని తెలిపింది. ఇందులో ఇంతక్రిత ఏడాది ఇఎస్‌జి స్కోర్‌ 59తో పోల్చితే 11 శాతం పెరిగిందని పేర్కొంది.

Spread the love