సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో కు వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు

నవతెలంగాణ – తొగుట 
మెదక్ పార్లమెంటు అభ్యర్థి నీలం మధు ముది రాజ్ కు మద్దతుగా గురువారం రాత్రి సిద్దిపేట లో నిర్వహించిన సిఎం రేవంత్ రెడ్డి రోడ్ షో కార్యక్ర మానికి దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరుకు  తొగుట మండలంలోని అన్ని గ్రామాల నుండి భారీ సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. కాంగ్రెస్ నాయకులు బెజనమైన అనిల్, పంది నర్సింలు, రాజు, ప్రవీణ్, షఫీ తదితరులు ఉన్నారు.
Spread the love