శనివారం నాడు జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయంలో జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు ఎమ్మెల్యే చేత ప్రత్యేక పూజలు జరిపించారు ఎమ్మెల్యే కు అక్షంతలు వేసి పూజారులు ఆశీర్వదించారు. ఎమ్మెల్యే తన జన్మదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా ఎమ్మెల్యే వెంటా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.