నవతెలంగాణ – నూతనకల్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు బీమా పథకం కొరకు పట్టాదారు రైతులు ఈ నెల 5 లోపు తమ క్లస్టర్ పరిదిలోని రైతు వేదికలో దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి మురళి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు దరఖాస్తు చేసుకునే రైతు పట్టా పాస్ బుక్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, నామిని ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ జిరాక్సుల తో పాట దరఖాస్తు ఫామ్ ను రైతు వేదికలలో వ్యవసాయ విస్తరణ అధికారులకు అందజేయాలని కోరారు ప్రతి ఒక్క రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.