- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని ఖండేబల్లుర్ గ్రామానికి చెందిన పలువరు గ్రామ పెద్దలు జుక్కల్ ఎస్సైగా పదవి బాధ్యతలు చేపట్టిన యంగ్ డైనమిక్ ఎస్ఐ ని గ్రామ పెద్దలు కలిసి ఆదివారం నాడు సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు హనుమారెడ్డి మాట్లాడుతూ జుక్కల్ మండలానికి నూతనంగా యంగ్ యువకుడు ఎస్ఐ గా రావడం మండలానికి శుభ సూచక మని శాంతిభద్రతలు కాపాడుతారని ఆశ భావం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఖండేబల్లూరు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -