- Advertisement -
నవతెలంగాణ-జుక్కల్: జుక్కల్ నియోజకవర్గంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఘన స్వాగతం లభించింది. జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మండల స్థాయి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో కలిసి గాంధీ టోపీ, శాలువాతో మంత్రిని సత్కరించినారు. మంత్రి ఫోటోతో కూడిన జ్ఞాపికను వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సురేష్ శెట్కర్, జుక్కల్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులు రమేష్ దేశాయ్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -