మండలంలోని ఇసన్న పల్లి కాంగ్రెస్ నాయకులు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను సోమవారం హైదరాబాదులోని గాంధీభవన్లో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు శ్రీ కాలభైరవ స్వామి జ్ఞాపికను అందజేసి, ఆలయాన్ని సందర్శించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కందూరి పెద్ద లింబాద్రి, దోమకొండ బైరయ్య, చింతల రవీందర్, తుమ్మల రమేష్, చెట్టుపల్లి బైరయ్య, రెడ్డిపేట బాలయ్య తదితరులు ఉన్నారు.