- Advertisement -
సహకార సంఘం డైరెక్టర్లు శ్రీహరి రెడ్డి, రమేష్ ఫోన్ నంబర్లు హ్యాక్
ఆందోళన చెందుతున్న ప్రజలు
నవతెలంగాణ – చందుర్తి: రెండు రోజులుగా పలువురి పేర్ల తోవాట్సాప్ గ్రూప్ లలో పీఎం కిసాన్ యోజన పేక్ లింక్ లు పంపడంతో ప్రజలు ఆందోళనకు గురౌవుతున్నారు. తెలిసిన వ్యక్తుల పలువురి ఫోన్ నంబర్లు యాడ్ చేస్తూ.. వాట్సప్ గ్రూప్ రావడంతో తమ నంబరు హ్యాక్ అయిందని సహకారం సంఘం డైరెక్టర్లు శ్రీహరి రెడ్డి, రమేష్ లు ఆందోళనకు గురౌతున్నారు.
- Advertisement -