- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్ : డిచ్పల్లి లోని తెలంగాణ యూనివర్సిటీ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వస్తున్నారు. ఈ సందర్బంగా డిచిపల్లి 7వ బెటాలియన్ లో గవర్నర్ ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కలిశారు. అనంతరం పుష్పగుచ్చం ఇచ్చి ఆయనకు స్వాగతం పలికారు.
- Advertisement -