ముఖ్యమంత్రిని కలిసిన నియోజకవర్గ ఇన్చార్జి..

Constituency Incharge who met the Chief Minister..నవతెలంగాణ – ఆర్మూర్ 

జూబ్లిహిల్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  నివాసంలో బుధవారం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ రెడ్డి  మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపినారు.
Spread the love