క్యాలెండర్ ని ఆవిష్కరించిన బోధన్ ఏసిపి శ్రీనివాస్ 

Bodhan ACP Srinivas invented the calendarనవతెలంగాణ – బోధన్ టౌన్ 

బ్రాహ్మణ సేవా సమాజ్ గురువారం బోధన్ పట్టణంలో బ్రాహ్మణ సేవా సమాజ్ ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్ ని బోధన్ పట్టణ ఏసిపి శ్రీనివాస్ మరియు పట్టణ సీఐ లక్ష్మీనారాయణ ల చేతుల మీద గా క్యాలెండర్ ని ఆవిష్కరించారు . ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సమాజ్ అధ్యక్షులు ప్రవీణ్ మహారాజ్ , ప్రధాన కార్యదర్శి వైద్య ఉమానంద్ , కోశాధికారి అయినంపూడి చక్రవర్తి, విజయ సాయి ప్రిన్సిపల్ కృష్ణమోహన్, ఆంటోనీస్ చైర్ పర్సన్ వైద్య మనోజ్ కుమార్ , చీఫ్ అడ్వైజర్ రామారావు , ఆర్గనైజర్ సెక్రెటరీ మదన్ రావు, అశోక్ రావు కులకర్ణి , వినోద్ పట్వారి , యోగి రాజు వైద్య పాల్గొన్నారు.
Spread the love