- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి సరస్వతి నగర్ యందు శనివారం ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించినారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటి వాటిని సంరక్షించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ పి వెల్మల మహిపాల్, మున్సిపల్ సిబ్బంది, కాలనీవాసులు పాల్గొన్నారు.
- Advertisement -