- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
శ్రావణమాసం ప్రారంభమైన సందర్భంగా మహిళలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తూ సందడిలో నిమగ్నమయ్యారు. నిత్యం మహిళలతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. శుక్రవారం కొయ్యుర్ మహిళలు అమ్మవార్లను దర్షించుకొని ఒక్కరోకోక్కరూ గాజులు వేసుకున్నారు. శనివారం ఆలయాల్లో సామూహిక కుంకుమార్చనలు చేశారు.శ్రావణమాసం వెళ్ళేవరకు ప్రతిరోజు పండగే అన్నట్లుగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
- Advertisement -