Monday, May 5, 2025
Homeతెలంగాణ రౌండప్వధూ-వరులను ఆశీర్వదించిన బుసిరెడ్డి

వధూ-వరులను ఆశీర్వదించిన బుసిరెడ్డి

- Advertisement -


నవతెలంగాణ-పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం గుర్రంపోడ్ మండలం,మొసంగి గ్రామానికి చెందిన నామాల సురేందర్-రాధ  ఆహ్వానం మేరకు హాలియా మున్సిపాలిటీ కేంద్రం లోని లక్ష్మి నర్సింహా గార్డెన్ లో ముఖ్య అతిథిగా ఆదివారం హాజరై నూతన వధూ -వరులు  తులసి- సాయికుమార్ లను బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండన్న ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవల్లి దిలీప్ కుమార్ రెడ్డి, అనుముల మాజీ వైస్ యంపిపి తిరుమలనాధ గుడి మాజీ ఛైర్మన్ బుర్రి రామిరెడ్డి,కోమటి మధు, గజ్జల నాగార్జున రెడ్డి, వంగాల భాస్కర్ రెడ్డి,పోలోజు రమేష్ చారి,గజ్జల శివారెడ్డి,అబ్దుల్ కరీం,ఆంజనేయులు,సైదులు, రామలింగయ్య,మొసంగి గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -