- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
శ్రీ కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫస్ట్ ఎయిడ్ కిట్ ల పంపిణీ గురువారం ప్రభుత్వ పాఠశాలకు ఫస్ట్ ఎయిడ్ కిట్ లను అందించారు. ఈ కార్యక్రమం లో సంస్థ సభ్యులు, బాలకృష్ణ, సురేశ్, నరోత్తమ్ లకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.
- Advertisement -