- Advertisement -
హైదరాబాద్ : ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా సెప్టెంబర్ 23 నుండి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నట్లు తెలిపింది. ఫ్రైమ్ సభ్యుల కోసం 24 గంటలు ముందు ప్రారంభమవుతుందని పేర్కొంది. 45 కొత్త డెలివరీ స్టేషన్లతో ద్వితీయ, తృతీయ శ్రేణీ నగరాల్లో వేగంగా డెలివరీలను అందిస్తామని ఆ కంపెనీ పేర్కొంది. వివిధ ఉత్పత్తులపై 80 శాతం వరకు తగ్గింపు అందించనున్నట్లు వెల్లడించింది.
- Advertisement -