Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధనతి

రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధనతి

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి
మాచారెడ్డి మండల కేంద్రం లో ఘనంగా చాకలి ఐలమ్మ 49వ వర్ధనతినీ రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాయుద పోరాటం లో చాలా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కోసం పోరాటం చేయడం జరిగిందని అన్నారు. ఈ  కార్యక్రమంలో రజక సంఘం మండల అధ్యక్ష లు బాలరాజు, గౌరవ అధ్యక్షులు గంగనార్సింలు, రాష్ట్ర కార్యదర్శి ఏడపల్లి శ్రీనివాస్, నాయకులు దేవయ్య, రమేష్, రాజు, రాజయ్య, శ్రీను, భూమయ్య , ఎల్లయ్య, దేవయ్య,  మహేష్ , నర్సింలు, నారాయణ,  కొత్త పల్లి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad