నవతెలంగాణ- రామారెడ్డి
ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు జాజాల సురేందర్ మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో వివిధ గ్రామాల కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీకి వస్తున్నందున, లబ్ధిదారులతోపాటు ప్రజలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమానికి విజయం చేయాలని ఎంపీపీ దశరథ్ రెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రంగు రవీందర్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.