వెంకటేశ్వర ఆలయంలో యజ్ఞోప ధారణ కార్యక్రమం..

నవతెలంగాణ- ఆర్మూర్ 

పట్టణంలోని జండగల్లి వెంకటేశ్వర ఆలయంలో గురువారం శ్రావణమాసం పౌర్ణమి సందర్బంగా నావనాథ పుర బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో వేదపండితుడు జండా మనోహర్ శర్మ నిర్వహణ లో బ్రాహ్మణ సభ్యులు నూతన యజ్ఞనొపవిత ధారణ  కార్యక్రమం నిర్వహించినారు .ఇట్టి కార్యక్రమం లో  అధ్యక్షులు అనిల్ రావు.. కార్యదర్శి మధు సుదన్ రావు..విఠల్ రావు ఇనాం దర్. పుష్పకర్ రావు.. జండా మధుకర్.శర్మ రాజేశ్వర్ రావు ఇనాందర్.నంబీ శ్రీనివాస్..సంజీవ్ పంతులు . ప్రకాష్ జోషి.నగేష్ శర్మ బ్రాహ్మణ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love