- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని గిద్దా గ్రామానికి చెందిన పాత శివరాం అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో రూ.35000 చెక్కును కుటుంబానికి జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి అందజేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రజా పాలన, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రార్ధిల పక్షాన ఉండి, ఆసుపత్రుల ఖర్చులను భరించలేక ఇబ్బందుల దృశ్య సీఎం రిలీఫ్ ఫండ్లను విడుదల చేస్తూ ప్రజలకు ఆర్థిక భరోసాను కల్పిస్తున్నందుకు రేవంత్ రెడ్డి తో పాటు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -