- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణ తహసిల్దార్ కార్యాలయం సోమవారం ఘనంగా బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీ సత్యనారాయణ, డిప్యూటీ తహసీల్దార్ శ్రీమతి సుజాత , సీనియర్ అసిస్టెంట్ శ్రీ ధనుంజయ, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -