- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షుడికి జన్మదిన సందర్భంగా బీబీపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహానికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు డిసీసీ అధ్యక్షులు శ్రీనివాసరావు ఇంట్లో శాల్వతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రవణ్ కుమార్, అంకన్నగరి నాగరాజ్ గౌడ్, చంద్ర గౌడ్, మహమ్మద్ ఆసిఫ్, సయ్యద్ హుస్సేన్, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -