- Advertisement -
నవతెలంగాణ – చారకొండ
మండలంలోని శేరిఅప్పారెడ్డిపల్లి పంచాయతీ పరిధిలోని తూర్పుతండ కొర్ర లక్ష్మణ్ నాయక్, కుటుంబ సభ్యులు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. అలాగే తూర్పు తాండ గ్రామం నుండి బిఆర్ఎస్ నాయకులు ,కార్యకర్తలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు ,కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -