Wednesday, April 22, 2026
E-PAPER
Homeఆదిలాబాద్రోటిగూడ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఘన సన్మానం 

రోటిగూడ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఘన సన్మానం 

- Advertisement -

ఇంటర్లో 98.9 మార్కులు ఘన సన్మాన
నవతెలంగాణ – జన్నారం

జన్నారం మండలం రొటీగూడ గ్రామం రోటిగూడ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో గల్ఫ్ కమిటీ సభ్యుడు వర్కింగ్ ప్రెసిడెంట్ పాలజీ శ్రీనివాస్- మాలతీ దంపతుల కుమార్తె పాలజీ రక్షిత ఇంటర్మీడియట్‌లో 989 మార్కులు (98.9%) సాధించిన సందర్భంగా బుధవారం రోటి గూడ గల్ఫ్ సంక్షేమ సమితి సభ్యులు శాలువాతో  ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సేపూరి గోపాల్ ,ఉప్పు సురేష్, పాలజీ శ్రీనివాస్, శివనూరి శ్రీనివాస్, ఉప్పు మల్లేశం, ఉప్పు రవి, జిల్లాపెల్లి మహేష్, కొల నరేష్, ఒడ్డెటి రమేష్, పాలజీ కృష్ణ కుమార్ గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -