చెట్టుకు ఉరివేసుకొని ప్రేమ జంట ఆత్మహత్య

నవతెలంగాణ – వైరా: బోనకల్ మండలం రాపల్లె గ్రామానికి చెందిన చింతల సుమంత్(20), బ్రాహ్మణ పల్లికి చెందిన ఐశ్వర్య(17)గత నెల 31న ఇద్దరు ఇంట్లో నుండి వెళ్లిపోయారు. రాత్రి వైరా రిజేర్వాయర్ సమీపంలో ఓ పొలం వద్ద చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య కు పాల్పడ్డరు. సంఘటన స్థలాన్ని ఏసీపీ రెహమాన్, ఎస్ ఐ ప్రసాద్ పరిశీలించారు. ఆత్మహత్య గల కారణాలు తెలియాల్సింది.

Spread the love