గౌలిదొడ్డిలో కొత్త గ్లామ్‌ స్టూడియో ప్రారంభం

హైదరాబాద్‌ : ప్రముఖ సెలూన్‌ బ్రాండ్‌ అయిన గ్లామ్‌ స్టూడియోస్‌ హైదరాబాద్‌లోని గౌలిదొడ్డిలో తన కొత్త సెలూన్‌ను ప్రారంభించింది. తమ బ్రాండ్‌ ఇప్పటికే దేశంలో 250కి పైగా సెలూన్‌లను కలిగి ఉందని పేర్కొంది. రాబోయే మూడు ఏండ్లలో ప్రపంచ వ్యాప్తంగా సెలూన్‌లలో అతిపెద్ద బ్రాండ్‌గా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. హైఎండ్‌, అత్యాధునిక సెలూన్‌ పరికరాలు, ఫిక్చర్‌లను కలిగి ఉన్న తన సెలూన్‌, వినియోగదారుల డబ్బుకు ఉత్తమమైన విలువను అందిస్తుందని సెలూన్‌ ఫ్రాంచైజీ యాజమాని కష్ణ కిషోర్‌ పేర్కొన్నారు.

Spread the love