నవతెలంగాణ-శంకరపట్నం
శ్రీ లక్ష్మి ప్రసన్న ఫంక్షన్ హాల్ లో ప్రభుత్వ ఉన్నంత పాఠశాల తాడికల్ లో చదివిన పూర్వ విద్యార్థులు 1994-95 వ సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు శ్రీ లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్ లో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు.ఈ సందర్భంగా అలనాటి గురువులు కాళిదాసు, రామయ్య, ఐలయ్య,లను పూర్వ విద్యార్థులు ఘనంగా చాలువలతో సన్మానిచారు.ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ,జీవితానికి అర్థం తెలిపిన విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన గురువుల రుణం ఏనాటికి తీర్చుకోలేమని పూర్వ విద్యార్థిని,విద్యార్థులు,ఆరో