విద్యుత్  వైర్లు తెగడం తో తప్పిన ప్రమాదం

నవ తెలంగాణ- చందుర్తి: విద్యుత్ తీగల కు చెట్ల కొమ్మలు అడ్డు వస్తున్నాయని దింతో నిత్యం విద్యుత్ సరపరలో అంతరాయం కలుగడంతో బుధవారం  సెస్ సిబ్బంది అట్టి చెట్ల కొమ్మములను తొలగించే క్రమంలో తీగల పై కొమ్మలు పడడంతో  తీగలు తెగాయి అటుగా వెళ్లే ద్విచక్ర వాహన దారుల కు తృటిలో ప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలిపారు. చెట్ల కొమ్మల తొలగించే ముందు విద్యుత్ నిలిపి వేయాలి కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రాణాలు హరించడమే.

Spread the love