టాస్ ఒడిన హైదరాబాద్‌.. లఖ్‌నవూ బ్యాటింగ్‌..

నవతెలంగాణ – హైదరాబాద్‌: ఐపీఎల్‌-17లో భాగంగా హైదరాబాద్‌, లఖ్‌నవూ జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన లఖ్‌నవూ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడి… చెరో 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి.
హైదరాబాద్‌ జట్టు: హెడ్‌, నితీశ్‌, క్లాసెన్‌, సమద్‌, షెహబాజ్‌, శాన్వీర్‌, కమిన్స్‌, భువనేశ్వర్‌, ఉనద్కత్‌, విజయ్‌కాంత్‌, నటరాజన్‌.
లఖ్‌నవూ జట్టు: డికాక్‌, కేఎల్‌ రాహుల్‌, స్టాయినిస్‌, పూరన్‌, బదోని, హుడా, కృనాల్‌, కృష్ణప్ప గౌతమ్‌, యశ్‌ ఠాకూర్‌, బిష్ణోయ్‌, నవీనుల్‌.

Spread the love