నవతెలంగాణ-వర్ధన్నపేట
బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి నియంత పాల నకు చిమరగీతం పాడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసు కురావడం కోసం ప్రతి కార్యకర్త పనిచేయాలని వర్ధన్నపేట కాంగ్రెస్ మండల అధ్యక్షులు జక్కి శ్రీకాంత్ పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్ లో వర్ధ న్నపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమా వేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వర్ధన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జక్కి శ్రీకాంత్ హాజరై మాట్లాడుతూ నూతనంగా వర్ధన్నపేట మండల అధ్యక్షులుగా నియమించినందుకు గాను టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డికి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్య క్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, సీనియర్ నాయకులు ఎర్రబెల్లి వరదరాజేశ్వరరావు, వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్చార్జ్ న మిండ్ల శ్రీనివాస్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఆరూరి ర మేష్ చేస్తున్న నియంత పాలనకు చరమగీతంపాడే రోజులు దగ్గర పడ్డాయన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో కాం గ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సీని యర్ నాయకుల సహకారంతో వారి సూచనల మేరకు పార్టీ ని బ లోపేతం కోసం కృషి చేస్తానని నాయకుల సమన్వయంతో ఎలాంటి గ్రూపు రాజకీయాలు లేకుండా వర్ధన్నపేట లో ఐక్య త తీసుకొస్తానన్నారు. పార్టీ ఆదేశాల మేరకు పని చేస్తామని అన్నారు. ఈనెల 17న జరిగే కాంగ్రెస్ పార్టీ విజయభేరి కార్యక్రమాన్ని విజ యవంతం చేయాలని కార్యకర్తలకు పి లుపునిచ్చారు. టిఆర్‌ఎస్ పాలనలో ద ళితులు గిరిజనులు బడుగు బలహీన వర్గాల ప్రజలు మైనార్టీలు ఎంతో నష్ట పోయారని వారికి న్యాయం చేయడం కోసం కాంగ్రెస్ రాబోయే ఎన్నికల్లో వి జయం సాధించి వారి కలనిజం చే స్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర అవత రణ చేసిన సోనియాగాంధీకి 2023 ఎలక్ష న్‌లో విజయం సాధించి ఆమెకు బ హుమతిగా తెలంగాణను ఇవ్వాలని అ న్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఎస్సీ విభాగం చైర్మన్ నరుకుడు వెంకటయ్య, వర్ధన్నపేట మండల బీసీ సెల్ అధ్యక్షులు తాళ్ల పెళ్లి యాదగిరి గౌడ్, వర్ధన్నపేట మండలం కిసాన్ సె ల్ అధ్యక్షులు గుజ్జ రవీందర్ రెడ్డి, కౌ న్సిలర్ సమ్మెట సుధీర్‌గౌడ్, మండల మహిళా అధ్యక్షురాలు కర్రమాలతిరె డ్డి, మల్లెపాక సమ్మయ్య, నల్ల తీగల రవి, చిరుమల భాస్కర్ సీనియర్ నా యకులు మహమ్మద్ అప్సర్, కర్ర శ్రీని వాస్‌రెడ్డి, అడ్వకేట్ బర్లా సహదేవ్, బండారి సతీష్, తాటికాయల దిలీప్, దశర థం, సుధాకర్, కర్ర ప్రశాంత్ రెడ్డి, కళ్లెపు రాజు, దాడి రమేష్ , ఎర్ర శ్రీకాంత్, సమ్మెట రాంబాబు, మహమ్మద్ మ సూద్, ఆరెల్లి ప్రభాకర్, సదా నందం, జలీల్ , కొంగసాంబ మూర్తి, గజ్జల సదా నందం, తా టికాయల రా ములు, ఏలి యా, అంబ ేద్కర్, బిర్రు యాకయ్య, మరిపట్ల బాబు, మరిపట్ల ఏలియా, సుదర్శన్ రాజు రమేష్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.