బిఆర్ఎస్ లో చేరిన అంకాపూర్ దేవేందర్ రెడ్డి..

నవతెలంగాణ-ఆర్మూర్
మండలంలో అంకాపూర్ గ్రామానికి చెందిన దేవేందర్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీలో ఆదివారం చేరారు. ఎమ్మెల్యే, పి యు సి చైర్మన్, జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవన్ రెడ్డి పార్టీ కండువా వేసి ఆహ్వానించినారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మోత్కూరి లింగ గౌడ్ తదితరులు పాల్గొన్నారు..
Spread the love