టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ బాలు నియామకం..

నవతెలంగాణ- తాడ్వాయి
తెలుగుదేశం పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ బాలును ప్రేమించారు. రాష్ట్ర కమిటీలో అవకాశం కల్పించిన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో టీఎన్ఎస్ఎఫ్ బలోపేతానికి, విద్యార్థులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మరింతగా పోరాటం చేస్తానని తెలియజేశారు.

Spread the love