
తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వాకాటి కరుణ ఆదేశాలనుసారం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం. యాదగిరి బుధవారం నియామకపు ఉత్తర్వులను అందజేశారు.డాక్టర్ నాగరాజ్ గతంలో పరీక్షల నియంత్రణ అధికారి గా, అసిస్టెంట్ కంట్రోలర్ గా అడిషనల్ కంట్రోలర్ గా, యూనివర్సిటీ కాలేజ్ ప్రిన్సిపాల్ గా మరియు ఫార్మసి్యూటికల్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ కి హెడ్ గా, బిఓఎస్ గా సమర్థ వంతంగా విధులు నిర్వహించారు. ఈ నియామకం పట్ల అధ్యాపకులు డాక్టర్ సాయిలు, డాక్టర్ బాలకిషన్, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.