వైద్యుల సేవలు వెలకట్టలేనివి: ఆశన్న గారి జీవన్ రెడ్డి

నవతెలంగాణ – ఆర్మూర్
తమ ప్రాణాలను పనంగా పెట్టి మనందరికీ సేవలు చేస్తున్న దేవుళ్ళు వైద్యులని, వారి సేవలు వెలకట్టలేని వని ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి అన్నారు .పట్టణంలోని పెర్కిట్ రోడ్డులో గల గౌతమి హాస్పిటల్ వైద్యులు రమేష్ రెడ్డి దంపతులను సన్మానించినారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి రజిత రెడ్డి , డాక్టర్ మధుశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love