బొడ్రాయి ఉత్సవాలకు ఈటల హాజరు

నవతెలంగాణ – వీణవంక
మండలంలోని లస్మక్కపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న బొడ్రాయి ఉత్సవాలకు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సోమవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాలకు సంబంధించి రూ.50 వేలు విరాళంగా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామదేవతల ఆశీస్సులతో గ్రామస్తులు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

Spread the love