మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వ్యక్తికి సన్మానం

నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని గుంజీలు గ్రామానికి చెందిన సత శేఖర్ పోటీ పరీక్షల ద్వారం మూడు ఉద్యోగాలు సాధించడంతో ఆయనను గ్రామస్థులు బుదవారం సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు చలువ వేసి, పూలమాల తో సన్మానం చేశారు. శేఖర్ ను విద్యార్థులు ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో గొపు రంజిత్, మాజీ సర్పంచ్ సుధాకర్, రాజు, శ్రీను, గునవర్దన్, హరీష్, ప్రశాంత్, మహేష్, ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love