– టీఎస్‌టీసీఈఏ అధ్యక్షులు సంతోష్ కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఇచ్చే ఉత్తమ ఉపాధ్యాయ, అధ్యాపక అవార్డులను ప్రయివేటు ఉపాధ్యాయులకు అధ్యాపకులకు కూడా ఇవ్వాలని టీఎస్‌టీసీఈఏ అధ్యక్షులు సంతోష్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 85 శాతం ఉన్నత విద్యను 60 శాతం పాఠశాల విద్యను అందిస్తున్న ఆధ్యాపక, ఉపాధ్యాయులకు ఉత్తమ అవార్డులు ఇవ్వాలని కోరారు.