Monday, April 27, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఎమ్మెల్సీలుగా అజారుద్దీన్‌, కోదండరాం ప్రమాణ స్వీకారం

ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్‌, కోదండరాం ప్రమాణ స్వీకారం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: ఎమ్మెల్సీలుగా మంత్రి అజారుద్దీన్‌, ప్రొఫెసర్‌ కోదండరాం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి వారితో ప్రమాణం చేయించారు. సీఎం రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గవర్నర్‌ కోటాలో ఈ ఇద్దరిని ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -