Friday, September 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా బక్రీద్ వేడుకలు 

ఘనంగా బక్రీద్ వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి  : మండలంలో నీ ఆయా గ్రామాల్లో గురువారం బక్రీద్ వేడుకలు ముస్లింలు ఘనంగా నిర్వహించారు. దర్గాల వద్ద ఉదయమే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ఒకరికొకరు బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అధికారులు,ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని కలిసి మండల కాంగ్రెస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -