నేపాల్‌పై బంగ్లా విజయం..

నవతెలంగాణ – హైదరాబాద్: టీ20 వరల్డ్ కప్‌‌లో బంగ్లాదేశ్ సూపర్-8కి చేరింది. తాజాగా నేపాల్‌పై గెలిచిన బంగ్లా గ్రూప్-డీ నుంచి సౌతాఫ్రికా తర్వాత క్వాలిఫై అయిన జట్టుగా నిలిచింది. దీంతో సూపర్-8లో భాగంగా ఆంటిగ్వా వేదికగా ఈనెల 22న భారత్‌ను బంగ్లా ఎదుర్కోనుంది. 20న అఫ్గానిస్థాన్, 24న ఆస్ట్రేలియాతో రోహిత్ సేన తలపడనుంది.

Spread the love