పీఎం విశ్వకర్మ పథకం లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలి 

నవతెలంగాణ – హలియా
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యం లో  క్రింద కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, మంగలి, చాకలి, వడ్డెర, అవసలి, కంసాలి, తదిత ర కులవృత్తుల వారికి పధానమంత్రి విశ్వకర్మ పథకం అమలు చేయడం జరుగుతుంది.
పీఎం విశ్వకర్మ పథకం లబ్ధిదారులు : స్వయం ఉపాధిగా తమ తమ వృత్తిలో చేతి పని ముట్లను ఉపయోగిస్తూ జీవించే వడ్రంగి పనులవారు, ఇనుప పనిముట్లను చేసే కమ్మరి, కంసలి వారు, చర్మకార వృత్తిలోని మోచీలు, విధుల్లో తిరుగుతూ తాళాలు ఇత ర పరమతులు చేసేవారు, బీట కమ్మరి, బంగారు వెండి తయారు చేసే అవసలి వారు, కుండలు చేసే కుమ్మరి, బు ట్టలు అల్లే మేదరి వారు, ఇంటి నిర్మాణ పనుల్లో ఉండే ఉప్పరి వారు, పోరకలు తట్టలు చేసే ఎరుకలి వారు, బొమ్మ లు చేసేవారు, చాకలి, మంగలి, పూలల్లేవారు, దర్జీ, చేపలు పట్టే బెస్తవారు ఇతర కుల వృత్తుల వారికి ఈ పథకం వర్తిస్తుంది.

పీఎం విశ్వకర్మ పథకం ప్రయోజనాలు :
1. గుర్తింపు కార్డు మరియు ధృవీకరణ పత్రం ఇవ్వబడును.
2. 5 5 5 (15000)
3. ఆయా వృత్తుల పనిముట్ల కోసం పీఎం విశ్వకర్మ లకు ప్రివత్సహం లభిస్తుంది.
ఋణ ణ సదుపాయం:
1. మొదటి విడత రూ.100000/- వరకు తిరిగి 18 నెలల్లో చెల్లించాలి.
2. రెండవ విడత 2,00000/- వరకు తిరిగి 36 నెలల్లో చెల్లించాలి.
ఆధునిక పద్ధతుల్లోశిక్షణ (5 నుండి 7 రోజుల పాటు రోజుకు రూ. 500/- స్టైఫండ్ హథమిక కళా నైపుణ్య శిక్షణ ఆధునిక కళ నైపుణ్యం పెంపు కోసం 15 రోజుల వైచిలుకు శిక్షణ పతి రోజు రూ. 500 స్టై ఫండ్ ఇవ్వబడును వాటి కి అవసరమైన చేపుస్తకాలు  సమకూర్చడం నేషనల్ స్కల్ క్యలిఫికేషన్ పమ్వర్క్ ద్వరా ధ్రువీకరణ పత్రం కూడా ఇవ్వబడును..
నమోదు విధానం:
డిజిటల్ సేవా  కేంద్రాలలో ఆధార్ కార్డుతో  లో నమోదు చేసుకోవాలి.మున్సపల్ వారు వివరాలను ధ్రువీకరిస్తారు. జిల్లా కమిటీ ఆమోద ముద్ర బ్యాంకు తదితర అధికారులతో కూడిన కమిటీ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.
అర్హతలు – అనర్హుతలు
1) లబ్ధిదారునికి రిజిస్ట్రేషన్ తేదీ నాటికి కనీసం 18 సంవత్సరాలు వయసు ఉండాలి.
2) లబ్ధిదారుడు రిజిస్ట్రషన్ తేదీ నాటికి వారు చేస్తున్న వృత్తులలో వృత్తులలో ఉండి ఉండాలి.
3) గత ఐదు సంవత్సరాలలో స్వయం ఉపాధి /వ్యపార అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం
4) పథకం కింద రిజిస్ట్రేషన్ లబ్ధి కుటుంబంలో ఒకరికి మాత్రమే పరిమితం
5) ప్రభుత్వ సర్వీస్  లో ఉన్నవా వారికి వారి కుటుంబ సభ్యులకు ఈ పథకానికి అనర్హులు
Spread the love