పలు గ్రామాల నుండి కేసిఆర్ బస్సు యాత్రకు వెళ్లిన బీఈర్ఎస్ నాయకులు

నవతెలంగాణ – జుక్కల్

మండలంలోని పలు గ్రామాల నుండి కామారెడ్డి లో బీఆర్ఎస్  అదినేత కేసీఆర్ బస్సుయాత్ర నిర్వహించి తలపెట్టిన ర్యాలీకి జుక్కల్ నుంజి బారీగా తరలి వెళ్లడం జర్గిందని కేమ్రాజ్ కల్లాలి మాజీ సర్పంచ్ సుంకరి వెంకన్న తెలిపారు. ఈ సంధర్భంగా జుక్కల్ , బస్వాపూర్, కౌలాస్, మహమ్మదాబాద్, పడంపల్లి, ఖండేబల్లూర్, మైబాపూర్ నుండి బారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు వాహనాలలో కామారెడ్డి జిల్లా కేంద్రానికి తరలి వెళ్లడం జర్గింది. ఈ సంధర్భంగా కల్లాలీ వెంకన్న, మాట్లాడుతు కాంగ్రేస్ గడ్డుకాలం మెుదలైందని, బమీలు నెరవెర్చలేదని, జహిరాబాద్ ఎంపిగా గాలీ అనీల్ ను భారీగా మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు.
Spread the love