శివాజీ విగ్రహానికి భూమి పూజ

నవతెలంగాణ – బోధన్ టౌన్ 

బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం శివాజీ విగ్రహ దిమ్మెకు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో.. శివసేన పార్టీ నాయకులు గోపి కిషన్ భూమి పూజ చేశారు. నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే షకీల్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సభ్యులు, శివసేన పార్టీ సభ్యులు పాల్గొన్నారు.
Spread the love